కమాన్‌పూర్ మండల యాదవ మహాసభ అధ్యక్షుడిగా కొయ్యడ సతీష్ యాదవ్.
కమాన్‌పూర్ మండల యాదవ మహాసభ అధ్యక్షుడిగా కొయ్యడ సతీష్ యాదవ్. అర్జున్ సమాచారం // అక్టోబర్ 04 // కమాన్‌పూర్.డెస్క్ కమాన్‌పూర్ మండల అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడిగా రొంపికుంట గ్రామానికి చెందిన కొయ్యడ సతీష్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మేకల మల్లేశం యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సందవేణి రాజేందర్ యాదవ్ శనివారం ప్రకటించారు. మండల ఉపాధ్యక్షులుగా అల్లి సురేష్ యాదవ్ (జూలపల్లి), మేకల శంకర్ యాదవ్ (గొల్లపల్లి), ప్రధాన కార్యదర్శిగా...