సింగరేణిలో మహిళలకు రక్షణ కరువు.. యాజమాన్యం సమాధానం చెప్పాలి!మహిళలపై వేధింపులు ఆపాలి.. భద్రత కల్పించాలి

సింగరేణిలో మహిళలకు రక్షణ కరువు.. యాజమాన్యం సమాధానం చెప్పాలి!మహిళలపై వేధింపులు ఆపాలి.. భద్రత కల్పించాలి. సమస్యను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం: బీజేపీ జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ములుమూరి శ్రీనివాస్ అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 20 | రామగిరి డెస్క్ సింగరేణి కాలరీస్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, కార్మికులు, శిక్షణార్థులకు పూర్తిస్థాయి భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ములుమూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు....