టీ,ఎన్జీ,వో సభ్యత్వ నమోదులో లక్షెట్టిపేట, యూనిట్ ముందడుగు.
టీ,ఎన్జీ,వో సభ్యత్వ నమోదులో లక్షెట్టిపేట, యూనిట్ ముందడుగు. దండేపల్లి మండలంలో సుమారు 60 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల చేరిక.. రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని గడియారం శ్రీహరి పిలుపు అర్జున్ సమాచారం . అక్టోబర్ 24 .మంచిర్యాల జిల్లా. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా .అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఉద్యోగుల నుంచి మంచి స్పందన లభించింది. లక్షెట్టిపేట యూనిట్ పరిధిలోని దండేపల్లి మండలంలో సుమారు 60మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవోలో సభ్యత్వం తీసుకున్నారని...