2008 నుంచి సాగులో ఉన్న భూమి.. 2018లో పేరు మార్పు!5 ఎకరాల లావణి పట్టా భూమి తమకు దక్కాలని దళిత కుటుంబం ఆవేదన

2008 నుంచి సాగులో ఉన్న భూమి.. 2018లో పేరు మార్పు!5 ఎకరాల లావణి పట్టా భూమి తమకు దక్కాలని దళిత కుటుంబం ఆవేదన. అర్జున్ సమాచారం. ఆగస్టు 21. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. జైపూర్ మండలం, ఆగస్టు 21:జైపూర్ మండలం గంగిపెళ్లి గ్రామంలో భూ వివాదం తీవ్ర చర్చకు దారితీసింది. 2008 నుంచి తమ కాస్తులో ఉన్న ఐదు ఎకరాల లావణి పట్టా భూమిని తమకు తెలియకుండా మరో వ్యక్తి పేరు మీదకు మార్చారని ఓ దళిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.కుటుంబ...