వరంగల్‌లో భారీగా కల్తీ కారం,పసుపు పొడి పట్టివేత…2,250 కిలోలు స్వాధీనం.

వరంగల్‌లో భారీగా కల్తీ కారం,పసుపు పొడి పట్టివేత...2,250 కిలోలు స్వాధీనం. వరంగల్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 6. నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీపై అధికారులు కొరడా ఝళిపించారు. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి భారీగా కల్తీ కారం, పసుపు పొడిని స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడుల్లో కరీమాబాద్‌కు చెందిన ఆకుతోట గోపిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 2,250 కిలోల కల్తీ కారం, పసుపు పొడిని అధికారులు పట్టుకోగా, వీటి విలువ సుమారు...