ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 06 July 2026, 1:59 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ముత్తంగి వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టివేత

ముత్తంగి వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టివేత

సంగారెడ్డి, అర్జున్ సమాచారం, జూలై 06
ముత్తంగి ముంబై జాతీయ రహదారి వద్ద  ఎప్వోటీ T పోలీసులు వాహనాల తనిఖీలు ,లారీలో అక్రమంగా  రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టివేసారు. 21క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. సికింద్రాబాద్ మచ్చ బొల్లారం నుండి  గుజరాత్ రాష్ట్రం తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యం లారీని స్థానికంగా ఉన్న శ్రీరామ్ గోదాంకు తరలించారు.