శాంతి గని కార్మికులు భారీగా టీఎన్టీయూసీలో చేరిక…
శాంతి గని కార్మికులు భారీగా టీఎన్టీయూసీలో చేరిక... కార్మికుల సమక్షంలో నూతన ఫిట్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక... అర్జున్ సమాచారం .నవంబర్ 19 ,బెల్లంపల్లి ప్రతినిధి. బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రాంతంలోని శాంతి గని లాంగ్వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన సమావేశం అనంతరం పలువురు కార్మికులు భారీగా టీఎన్టీయూసీలో చేరారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు నూతనంగా చేరిన కార్మికులకు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం శాంతి గని కార్మికుల సమక్షంలో సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ జనరల్ సెక్రటరీ టి. మణిరాం...