అక్వాన్ తుపానుపై ఐఎండీ తాజా హెచ్చరిక..!
అక్వాన్ తుపానుపై ఐఎండీ తాజా హెచ్చరిక..! వైజాగ్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 19. నర్సాపూర్–పూరి మధ్య గోపాల్‌పూర్‌కు తూర్పున తీరం దాటే అవకాశం.. విశాఖ లోతట్టు ప్రాంతాలకూ సముద్రపు నీటి ముప్పు.బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను ‘అక్వాన్’ ఉత్తరం వైపు కదులుతోంది. నవంబర్ 19 ఉదయం 8:30 గంటల పరిశీలన ప్రకారం గంటకు 15 కి.మీ వేగంతో కదులుతూ 14.9° ఉత్తర అక్షాంశం, 85.3° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది.ఆ సమయంలో నర్సాపూర్‌కు 420 కి.మీ, కళింగపట్నానికి 400 కి.మీ, గోపాల్‌పూర్‌కు...