బాలల హక్కులు, సమస్యలపై అవగాహన కల్పించిన న్యాయ సేవాధికార సంస్థపిల్లలకు ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థలు అందుబాటులో ఉన్నాయి.
బాలల హక్కులు, సమస్యలపై అవగాహన కల్పించిన న్యాయ సేవాధికార సంస్థపిల్లలకు ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థలు అందుబాటులో ఉన్నాయి. మంథని:అర్జున్ సమాచారం ,నవంబర్ 14 . రిపోర్టర్. గుంజపడుగు: బాలల హక్కులు, వారి సమస్యల పరిష్కారం కోసం న్యాయ సేవాధికార సంస్థలు అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పారా లీగల్ వాలంటీర్ ఎల్క సదానందం సూచించారు.నేడు బాలల దినోత్సవం సందర్భంగా గుంజపడుగు గ్రామంలోని రైతు వేదికలో గ్రామ సర్పంచ్ సంధ్య అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు....