అవగాహన పెంచుకుందాం.. ఐక్యంగా ముందుకు సాగుదాం .కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు: పుట్ట మధుకర్, మిరియాల రాజిరెడ్డి

అవగాహన పెంచుకుందాం.. ఐక్యంగా ముందుకు సాగుదాం .కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు: పుట్ట మధుకర్, మిరియాల రాజిరెడ్డి. అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 25. రామగిరి డెస్క్. కార్మిక చట్టాలపై మరింత అవగాహన పెంచుకుని, కార్మికుల సంక్షేమం కోసం ఐక్యంగా నిరంతరం కృషి చేయడం ద్వారా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని (టీబీజీకేఎస్‌) మరింత బలోపేతం చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సెంటినరీ కాలనీలోని...