హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చిన్నారిని ఆదుకుందాంమూర్ఛ వ్యాధితో చికిత్స పొందుతున్న నాలుగు నెలల చిన్నారికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి.
హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చిన్నారిని ఆదుకుందాంమూర్ఛ వ్యాధితో చికిత్స పొందుతున్న నాలుగు నెలల చిన్నారికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 17: మానవత్వంతో ముందుకు వచ్చి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఆపదలో ఉన్న చిన్నారిని ఆదుకోవాలని ఆ సంస్థ అధ్యక్షుడు నాలగోని సతీష్ గౌడ్ కోరారు. కమాన్‌పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన సుమాంజలి నాలుగు నెలల కుమారుడు మూర్ఛ వ్యాధితో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న...