కాగజ్నగర్లో లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ రైలు ఆసుపత్రి ప్రారంభం,
కాగజ్నగర్లో లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ రైలు ఆసుపత్రి ప్రారంభం, తొలిరోజే 350 మంది కంటి పరీక్షల కోసం నమోదు.. పేదలకు ఉచిత వైద్య సేవలు. అర్జున్ సమాచారం // అక్టోబర్ 16 // స్టాఫ్ రిపోర్టర్ // కొమురం భీమ్ జిల్లా: పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఇంపాక్ట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్నగర్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన లైఫ్లైన్ ఎక్స్ప్రెస్ రైలు ఆసుపత్రిని ఎమ్మెల్యే హరిబాబు, జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా రైలు ఆసుపత్రిలో...