నిరుపేద మహిళకు లయన్స్ క్లబ్ చేయూతసేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్డైరెక్టర్ లయన్ బాబూరావు-క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్
నిరుపేద మహిళకు లయన్స్ క్లబ్ చేయూతసేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్డైరెక్టర్ లయన్ బాబూరావు-క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్ కమాన్ పూపుర( అర్జున్ సమాచారం ప్రతినిధి. ఆగస్టు 1.) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన నిరుపేద ఒంటరి మహిళ నివసిస్తున్న కిరాయి ఇల్లు కూలిపోవడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ సభ్యులు, లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ బాబూరావు జన్మదినాన్ని పురస్కరించుకుని, బాధిత...