చిట్టి చేతులతో మొక్క నాటిన చిన్నారి దేవ్యాన్ బాబు.

చిట్టి చేతులతో మొక్క నాటిన చిన్నారి దేవ్యాన్ బాబు. పచ్చని భవిష్యత్తుకు తొలి అడుగు... .మనవడి చేతుల మీదుగా మొక్క నాటించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మరో తరం భాగస్వామ్యం. మంథని, అర్జున్ సమాచారం ప్రతినిధి.నవంబర్ 09. చిన్నతనంలోనే పిల్లల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించడంతో పాటు ప్రకృతిపై మమకారం కల్పించాలనే ,ఉద్దేశంతో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తన మనవడు దేవ్యాన్ బాబుతో మొక్క నాటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం మంథనిలోని తన స్వగృహమైన...