తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిన్నారి సోమిడి నిషిరకు చోటువివిధ అంశాలను అలవోకగా చెప్పిన ప్రతిభకు అరుదైన గుర్తింపు.
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చిన్నారి సోమిడి నిషిరకు చోటువివిధ అంశాలను అలవోకగా చెప్పిన ప్రతిభకు అరుదైన గుర్తింపు. అర్జున్ సమాచారం సెప్టెంబర్ 8 పెద్దపల్లి జిల్లా. డెస్క్ పెద్దపల్లి పట్టణానికి చెందిన చిన్నారి సోమిడి నిషిర తన అసాధారణ ప్రతిభతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి అరుదైన ఘనత సాధించింది. చిన్న వయసులోనే శ్లోకాలు, తెలుగు–ఇంగ్లీష్ రైమ్స్, మానవ శరీర భాగాలు తదితర అంశాలను అలవోకగా, స్పష్టంగా చెప్పి తన ప్రతిభను చాటిన నిషిరకు ఈ విశిష్ట గుర్తింపు లభించింది....