వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని ప్రియురాలి దారుణ హత్య.

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని ప్రియురాలి దారుణ హత్య సూట్‌కేస్‌లో మృతదేహం పెట్టి ఒడిశా అడవుల్లో పడేసిన కారు డ్రైవర్. విశాఖపట్నం: అర్జున్ సమాచారం ప్రతినిధి జూలై,31 వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందనే నెపంతో ఒక కారు డ్రైవర్ తన ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఉదంతం కలకలం రేపింది మృత దేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి, ఎవరికీ తెలియకుండా పక్క రాష్ట్రమైన ఒడిశాకు తరలించి అడవుల్లో పడేసిన ఘాతుకానికి పాల్పడ్డాడు.పెళ్లి ప్రస్తావన తేవడమే పాపమైంది పోలీసుల కథనం ప్రకారం కంచరపాలెం దుర్గానగర్‌కు చెందిన బొలిశెట్టి...