యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి ఆర్జీ-3 జీఎం సుంకర మధుసూదన్.
యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి ఆర్జీ-3 జీఎం సుంకర మధుసూదన్. అర్జున్ సమాచారం // సెప్టెంబర్ 30 // రామగిరి. రిపోర్టర్. యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి, నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను భద్రతతో సాధించాలని రామగుండం ఆర్జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ అన్నారు. బుధవారం ఓసీపీ-2 ఉపరితల గనిలో టాటా హిటాచీ కంపెనీకి చెందిన సుమారు రూ.56.07 లక్షల విలువైన, 1.0 క్యూబిక్ మీటర్ సామర్థ్యం గల నూతన షావెల్ యంత్రాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ కొత్త...