టీఎన్జీవో హౌసింగ్ కాలనీ నస్పూర్ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 5వ రోజు మహా అన్న దానం.

టీఎన్జీవో హౌసింగ్ కాలనీ నస్పూర్ శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద 5వ రోజు మహా అన్న దానం. మంచిర్యాల:అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 19. ,ఈ రోజు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్ లో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి వద్ద శ్రీమతి శ్రీ ముసుకుల రజిత కుమార స్వామి మరియు శ్రీమతి శ్రీ జోగుల శ్రీదేవి ప్రభాకర్ పుణ్య దంపతుల* గార్లచే 5వ రోజు మహా అన్న దానం చేయడం జరిగినది. ఈ సందర్భంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ...