ఓటర్లకు ఈసీ భారీ ఊరట….ఫామ్‌-6 దాఖలు చేస్తే కేసులు పెట్టరు,

ఓటర్లకు ఈసీ భారీ ఊరట....ఫామ్‌-6 దాఖలు చేస్తే కేసులు పెట్టరు, న్యూఢిల్లీ: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 16. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో పేర్లు గల్లంతైన పాత ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) భారీ ఊరటనిచ్చింది. గతంలో ఓటర్లుగా నమోదై ఉండి, ముసాయిదా జాబితాలో పేరు కనిపించకపోవడంతో తిరిగి నమోదు కోసం ఫామ్‌ 6 దాఖలు చేసినంత మాత్రాన ఎలాంటి విచారణ ఉండదని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. గతంలో ఓటర్లుగా నమోదైనవారు ఫామ్‌ 6 సమర్పిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని...