అల‌గ‌నూరు స‌భ‌ను విజ‌య‌వంతం చేయాలి,కొప్పుల ఈశ్వ‌ర్.

అల‌గ‌నూరు స‌భ‌ను విజ‌య‌వంతం చేయాలి,కొప్పుల ఈశ్వ‌ర్. పెద్ద‌ప‌ల్లి: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 18. నవంబర్ 29న దీక్షా దివస్ సందర్భంగా.. కరీంనగర్ సమీపంలోని అలుగునూరులో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్   మాట్లాడుతూ   నెల 29వ తేదీన కరీంనగర్ సమీపంలోని అలుగునూరు ప్రాంతంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం.   సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలని కోరుతున్నామ‌ని...