రాజ్యాంగ దినోత్సవ మహాసభను విజయవంతం చేయండి…..మంథని నియోజకవర్గంలో పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ…
రాజ్యాంగ దినోత్సవ మహాసభను విజయవంతం చేయండి.....మంథని నియోజకవర్గంలో పోస్టర్, కరపత్రాల ఆవిష్కరణ... మంథని:అర్జున్ సమాచారం ప్రతినిధి, రామగిరి.నవంబర్ 21 . రాజ్యాంగ దినోత్సవ మహాసభను విజయవంతం చేయాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి తగరం శంకర్‌లాల్, కాటారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 26న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బహుజన సేన వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కదిరే కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ మహాసభకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను శుక్రవారం మంథని...