జగిత్యాల అభివృద్ధికి అడ్డుపడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
మెడికల్ కాలేజీకి రూ.40 కోట్ల నిధులు మంజూరు.. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం. అర్జున్ సమాచారం | జగిత్యాల జిల్లా ప్రతినిధి | అక్టోబర్ 9: జగిత్యాల అభివృద్ధి కోసం తాము కృషి చేస్తుంటే, కొందరు సీనియర్ నాయకులు తమ స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ నాయకుడు గాజంగి నందయ్యతో కలిసి జగిత్యాల ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జగిత్యాలలో జరుగుతున్న అభివృద్ధి...