మంచిర్యాల :ట్రాక్టర్ యజమానులందరూ ఐక్యంగా ముందుకు రావాలి.
మంచిర్యాల :ట్రాక్టర్ యజమానులందరూ ఐక్యంగా ముందుకు రావాలి. పెరిగిన డీజిల్, విడిభాగాల ధరలకు అనుగుణంగా ట్రాక్టర్ కిరాయిలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది – సమావేశం ఏర్పాటు చేసుకుందాం... మంచిర్యాల : అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 6. మంచిర్యాలలో ఆన్లైన్ ఇసుక సరఫరా విధానం ప్రారంభం కాకముందు నుంచి వాగులు, గోదావరి పరిసర ప్రాంతాల నుంచి మున్సిపల్ కాంట్రాక్టులు, రెవెన్యూ వే బిల్లుల ద్వారా ఇసుక, బండ, మొరం తదితర నిర్మాణ సామగ్రిని ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. అయితే గత కొన్నేళ్లుగా ఈ...