భీమిని పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ.
భీమిని పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ.అర్జున్ సమాచారం సెప్టెంబర్ 21 బెల్లంపల్లి నియోజకవర్గం ప్రతినిధి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో గల భీమిని పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తాండూర్ సీఐ దేవయ్య,భీమిని ఎస్‌ఐ కోటేశ్వర్ పుష్పగుచ్ఛాలు అందించి డీసీపీకి స్వాగతం పలికారు. అనంతరం డీసీపీ పోలీసు వందనాన్ని స్వీకరించారు.ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను,వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను డీసీపీ పరిశీలించారు. పోలీస్ స్టేషన్...