మంచిర్యాల జిల్లా అఖిలభారత విశ్వకర్మ మహా సభ* జన్నారం మండలం కమిటీ పట్టణకమిటీఎన్నిక( * రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగనాతం
మంచిర్యాల జిల్లా అఖిలభారత విశ్వకర్మ మహా సభ* జన్నారం మండలం కమిటీ పట్టణకమిటీఎన్నిక( * రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగనాతం) జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం ఆగస్టు 26: మంచిర్యాల జిల్లా అఖిల భారత విశ్వకర్మ మహాసభ కమిటీ ఎన్నుక మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గౌరవ అధ్యక్షులుగా నాగభూషణం. ప్రచార కార్యదర్శిగా మామిడిపల్లి హరీష్. పొనకల్ పట్టణ అధ్యక్షులుగా ఉప్పలపల్లి నరసయ్య.ను నియమిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్. ప్రధాన కార్యదర్శి మునిగంటి శ్రీనివాస్.తెలిపారు ఈ కార్యక్రమంలో.జిల్లా మండల అధ్యక్షులు వేయికండ్ల...