మంచిర్యాల జిల్లాను. సంపూర్ణ అక్షరాస్యత దిశగా తీర్చిదిద్దాలి.
మంచిర్యాల జిల్లాను. సంపూర్ణ అక్షరాస్యత దిశగా తీర్చిదిద్దాలి. న్యూఢిల్లీలో, తెలంగాణ ప్రతిభకు గుర్తింపు.. ఉల్లాస్ మేళాలో పాల్గొన్న ప్రతినిధులకు, కలెక్టర్ కుమార్ దీపక్ అభినందనలు. అర్జున్ సమాచారం. అక్టోబర్ 26. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత సాధించిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. అక్షరాస్యత సాధనలో తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తీసుకువచ్చిన కాసిపేట మండల ప్రతినిధులను ఆయన అభినందించారు. న్యూఢిల్లీలో సెప్టెంబరు 8 నుంచి 10వ తేదీ...