ఉద్యోగుల ఐక్యతకు ప్రతీకగా నూతన జెండా, కండువాల ఆవిష్కరణ..ఘనంగా నిర్వహించిన మంచిర్యాల జిల్లా టీఎన్జీవో నాయకులు.జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి.
ఉద్యోగుల ఐక్యతకు ప్రతీకగా నూతన జెండా, కండువాల ఆవిష్కరణ..ఘనంగా నిర్వహించిన మంచిర్యాల జిల్లా టీఎన్జీవో నాయకులు.జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి. అర్జున్ సమాచారం. ఆగస్టు 24. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. నస్పూర్, మంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన జెండా, కండువాలను మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఘనంగా ఆవిష్కరించారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ నూతన జెండా, కండువాల ఆవిష్కరణ ఉద్యోగుల ఐక్యతకు...