ఈ నెల 5న మండల యాదవ సంఘం సమావేశం.నూతన మండల కమిటీ ఏర్పాటు

ఈ నెల 5న మండల యాదవ సంఘం సమావేశం.నూతన మండల కమిటీ ఏర్పాటు అర్జున్ సమాచారం // అక్టోబర్ 3 // ముత్తారం రిపోర్టర్. ముత్తారం మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 5న మండల సమావేశం నిర్వహించనున్నట్లు మండల యాదవ సంఘం అధ్యక్షుడు కాసు తిరుపతి యాదవ్ తెలిపారు. శనివారం ముత్తారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం మండల కేంద్రంలోని వెంకటలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో మండల యాదవ సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ...