మందమర్రి.బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు జంగిలి రవీందర్ మరణం పట్టణ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

మందమర్రి.బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు జంగిలి రవీందర్ మరణం పట్టణ ప్రజల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అర్జున్ సమాచారం సింగరేణిరే కోల్ బెల్ట్ ప్రతినిధి సెప్టెంబర్ 9 . తెలంగాణ ఉద్యమకారులు ప్రస్తుత బీఆర్ఎస్ మందమర్రి పట్టణ అధ్యక్షులు జే రవీందర్ బుధవారం హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి పట్టణంలోని ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది .మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటినుండి ఆ ఉద్యమంలో ఆయన పాత్ర కీలకమైందని చెప్పొచ్చు .అన్ని రకాల ఆందోళన కార్యక్రమాలను రవి పాల్గొన్నారు. కోల్బెల్ట్ ప్రాంతంలో సింగరేణి...