రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు మంథని విద్యార్థులు.

రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు మంథని విద్యార్థులు. అర్జున్ సమాచారం // అక్టోబర్ 4 // మంథని రిపోర్టర్. మంథని పట్టణానికి చెందిన జేకేఏ షోటోఖాన్ కరాటే విద్యార్థులు అండర్-19 ఎస్జీఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైనట్లు కరాటే శిక్షకులు కొండ్ర నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపిక పోటీల్లో తోట హాసిని, దేవాన్ష్ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో ఖమ్మంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి...