ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై 27న మహా ధర్నా.అనుమతి కోసం జిల్లా కలెక్టర్, సహాయ పోలీసు కమిషనర్‌కు వినతిపత్రం
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై 27న మహా ధర్నా.అనుమతి కోసం జిల్లా కలెక్టర్, సహాయ పోలీసు కమిషనర్‌కు వినతిపత్రం. అర్జున్ సమాచారం. ఆగస్టు 22. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటల నుంచి నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ఉమ్మడి కార్యాచరణ వేదిక నాయకులు శనివారం జిల్లా కలెక్టర్, మంచిర్యాల సహాయ పోలీసు కమిషనర్‌ను కలిసి...