బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. కడెం మండలం నుంచి 300 మందికి పైగా గులాబీ, గూటికి….కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూక్యా జాన్సన్ నాయక్ గారు.
బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. కడెం మండలం నుంచి 300 మందికి పైగా గులాబీ, గూటికి....కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన భూక్యా జాన్సన్ నాయక్ గారు. జన్నారం: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 8, ఖానాపూర్ నియోజకవర్గం కడెం మండలం కొండుకూర్ ఎస్‌కే ఫంక్షన్ హాల్‌లో ఈరోజు కడెం మండల బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు 300 మంది, మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్...