కల్లు రూపా రెడ్డి హత్యకు నిరసనగా ఆసిఫాబాద్‌లో భారీ ఆందోళన
కల్లు రూపా రెడ్డి హత్యకు నిరసనగా ఆసిఫాబాద్‌లో భారీ ఆందోళన అర్జున్ సమాచారం ఆగస్టు 21 జిల్లా ప్రతినిధి (కొమరం భీం) ఆసిఫాబాద్: కల్లు రూపా రెడ్డి హత్య ఘటనను నిరసిస్తూ కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (టిఆర్ఎస్ ఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలలకు చెందిన మహిళా సిబ్బంది, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్లు...