పెండింగ్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు.
పెండింగ్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు. అర్జున్ సమాచారం. అక్టోబర్ 03. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా: 3, 2026:పెండింగ్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు లతో కలిసి అన్ని మండలాల తహసిల్దార్లు,...