రిటైర్డ్ సింగరేణి కార్మికుల వైద్యం 8 ల‹లు అధికారులకు 25 లక్షలు ఈ వ్యత్యాసం ఎందుకో?

రిటైర్డ్ సింగరేణి కార్మికుల వైద్యం 8 ల‹లు అధికారులకు 25 లక్షలు ఈ వ్యత్యాసం ఎందుకో? అర్జున్ సమాచారం సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి ఆగస్టు 21 సింగరేణి సంస్థ లో తమ రక్తాన్ని ధారపోసి దేశంలోని ఎన్నో పరిశ్రమలకు జీవనాధారంగా నిలుస్తూ ఉత్పత్తి సాధన కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి దిగిపోయే నాటికి ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్న కార్మికులకు వైద్యం కోసం అందించే కార్డు ఎనిమిది లక్షల పరిమితికి ఉండడం అదే సంస్థలో విధులు నిర్వహించిన అధికారులకు మాత్రం...