గంగాపురిలో మెగా ఫీల్డ్ డే.. పత్తి పంటల పరిశీలన,ఏడు గ్రామాల నుంచి హాజరైన 248 మంది రైతులు
గంగాపురిలో మెగా ఫీల్డ్ డే.. పత్తి పంటల పరిశీలన,ఏడు గ్రామాల నుంచి హాజరైన 248 మంది రైతులు. ఆధునిక విత్తన రకాలు, సాగు పద్ధతులపై అవగాహన, అర్జున్ సమాచారం // అక్టోబర్ 15 // మంథని: మంథని మండలం గంగాపురి గ్రామంలో ఎల్ఎస్ఆర్ సీడ్స్ ఆధ్వర్యంలో మెగా ఫీల్డ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతు కొండ సంతోష్ సాగు చేసిన పత్తి పొలంలో ఫిదా బీజీ-2, బ్రహ్మోస్ బీజీ-2 రకాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఏడు గ్రామాల నుంచి సుమారు 248...