రాజాపూర్‌లో ,వీధికుక్కల బెడద.. గ్రామస్థులు, పశువులపై దాడులు.
రాజాపూర్‌లో ,వీధికుక్కల బెడద.. గ్రామస్థులు, పశువులపై దాడులు. వీధికుక్కల నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు.. సమాచార హక్కు దరఖాస్తుపైనా స్పందన లేదని విమర్శలు.. కలెక్టర్ విచారణ జరపాలని డిమాండ్. అర్జున్ సమాచారం . అక్టోబర్ 28 ,రామగిరి రిపోర్టర్. రామగిరి మండలం: రాజాపూర్ గ్రామంలో వీధికుక్కల బెడద తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 12,గ్రామస్థులను పిచ్చికుక్క కరవడంతో పాటు18, పశువులపైనా దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వీధికుక్కల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం...