రాజాపూర్‌లో వీధికుక్కల బెడద.. గ్రామస్థులు, పశువులపై దాడులు.
రాజాపూర్‌లో వీధికుక్కల బెడద.. గ్రామస్థులు, పశువులపై దాడులు. వీధికుక్కల నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు.. సమాచార హక్కు దరఖాస్తుపైనా స్పందన లేదని విమర్శలు.. కలెక్టర్ విచారణ జరపాలని డిమాండ్. అర్జున్ సమాచారం .అక్టోబర్ 28 . రామగిరి రిపోర్టర్. రామగిరి మండలం: రాజాపూర్ గ్రామంలో వీధికుక్కల బెడద తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామస్థులను, పిచ్చికుక్క 12మందిని , కరవడంతో పాటు 18 ,పశువులపైనా దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వీధికుక్కల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు ముందస్తు...