ఆలుగామలో అర్ధరాత్రి విషాదం: నిద్రపోతున్న కుటుంబంపై కూలిన ఇంటి పైకప్పు!భారీ వర్షాలకు కుప్పకూలిన రేకులు.. నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
ఆలుగామలో అర్ధరాత్రి విషాదం: నిద్రపోతున్న కుటుంబంపై కూలిన ఇంటి పైకప్పు!భారీ వర్షాలకు కుప్పకూలిన రేకులు.. నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. అర్జున్ సమాచారం ప్రతినిధి జూలై29 మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మండలంలోని ఆలుగామ గ్రామంలో వర్షాల తాకిడికి ఓ ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో, ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అసలేం జరిగిందంటే:గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆలుగామ గ్రామానికి చెందిన ఆత్రం మాంతయ్య, ఆయన...