నవంబర్ 3న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు,అధ్యక్షుడి పదవీకాలం సగం పూర్తయ్యాక ఈ ఎన్నికల నిర్వహణ.
నవంబర్ 3న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు,అధ్యక్షుడి పదవీకాలం సగం పూర్తయ్యాక ఈ ఎన్నికల నిర్వహణ. వాషింగ్టన్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబరు 3. అ మెరికాలో నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మా రిపబ్లికన్ పార్టీని గెలిపిస్తే.. 18 ఏళ్లు నిండిన అమెరికన్లందరికీ 5 వేల డాలర్ల చొప్పున ఇస్తానంటూ ఆకర్షణీయమైన హామీ కూడా ఇచ్చారు. అయితే మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం అంత తేలిక కాదని చరిత్ర చెబుతోంది....