జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ.

జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ. జగిత్యాల ప్రతినిధి ::అర్జున్ సమాచారం అక్టోబర్ 10:: విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి.. త్వరలోనే మౌలిక వసతులు కల్పిస్తామని హామీ. జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిర్మాణ పనులు, మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గత రెండు రోజుల క్రితం కళాశాల నిర్మాణ...