ఉక్రెయిన్ నుంచి మృతదేహం తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం సాయం,రూ.6 లక్షల ఆర్థిక సహాయం కోరుతూ సీఎంకు లేఖ రాసిన మంత్రి అడ్లూరి.
ఉక్రెయిన్ నుంచి మృతదేహం తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం సాయం,రూ.6 లక్షల ఆర్థిక సహాయం కోరుతూ సీఎంకు లేఖ రాసిన మంత్రి అడ్లూరి. జగిత్యాల ప్రతినిధి :: అర్జున్ సమాచారం :: అక్టోబర్ 11. ఉక్రెయిన్‌లో రష్యా రాకెట్ దాడిలో మృతి చెందిన జగిత్యాల జిల్లా వాసి వావిలాల సుదర్శన్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. మృతదేహం తరలింపునకు ఆర్థిక సహాయం కోరుతూ బాధిత కుటుంబం...