టేకుమట్ల వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి చర్యలు.
టేకుమట్ల వాగు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి చర్యలు. అర్జున్ సమాచారం జులై 31 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి: జైపూర్: మండలం టేకుమట్ల వాగులో వరద ప్రవాహం పెరగడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు.సమాచారం అందుకున్న వెంటనే మంత్రి టేకుమట్ల వాగు వద్దకు చేరుకొని పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వాగుపై వంతెనల నిర్మాణానికి రూ.11.6 కోట్ల నిధులతో...