రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష,

రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష, అమరావతి. అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 12. రాయపూడి లోని సి ఆర్ డి ఏ కార్యాలయంలో జరిగిన రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి ఇంజినీర్ ఇన్ చీఫ్ గోపాల కృష్ణా రెడ్డి,చీఫ్ ఇంజినీర్లు,నిర్మాణ సంస్థల ప్రతినిధులు హజరయ్యారు. ఐకానిక్ భవనాల నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరిగింది.జీఏడీ  టవర్, హెచ్దోగఅ టవర్లు , అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని మంత్రికి  అధికారులు  వివరించారు. ఐదు  టవర్ల...