దుర్గపు సుజాత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం
దుర్గపు సుజాత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం. కరీంనగర్; అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 23. కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు దుర్గపు సుజాత ఇటీవల మృతి చెందడంతో, తాడికల్ గ్రామంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమె నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.దుర్గపు సుజాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం దుర్గపు సుజాత అందించిన సేవలను గుర్తు...