ముత్తారం మాజీ జడ్పీటీసీ జగన్మోహన్ రావును పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు.
ముత్తారం మాజీ జడ్పీటీసీ జగన్మోహన్ రావును పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. అర్జున్ సమాచారం | సెప్టెంబర్ 20 | ముత్తారం రిపోర్టర్. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముత్తారం మండలం మాజీ జడ్పీటీసీ జగన్మోహన్ రావును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం పరామర్శించారు. కరీంనగర్‌లోని జగన్మోహన్ రావు నివాసానికి వెళ్లిన మంత్రి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న మంత్రి, జగన్మోహన్ రావు...