అనారోగ్య బాధితురాలికి మంత్రి శ్రీధర్‌బాబు అండ,కలవేన దేవలతకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ చెక్కు మంజూరు.
అనారోగ్య బాధితురాలికి మంత్రి శ్రీధర్‌బాబు అండ,కలవేన దేవలతకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ చెక్కు మంజూరు. అర్జున్ సమాచారం // అక్టోబర్ 10// ముత్తారం. రిపోర్టర్. ముత్తారం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన కలవేన దేవలత అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కుటుంబ సభ్యులు కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు...