చ్చిన హామీ నెరవేర్చిన మంత్రి శ్రీధర్‌బాబుతీరనున్న రైతుల కష్టాలు.. నేడు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

ఇచ్చిన హామీ నెరవేర్చిన మంత్రి శ్రీధర్‌బాబుతీరనున్న రైతుల కష్టాలు.. నేడు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 23 కమాన్‌పూర్ మండలంలోని రాజాపూర్ నుంచి మంగపేటకు వెళ్లే రహదారిలో బండలవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇచ్చిన హామీ నెరవేరనుంది. మూడు కోట్ల 90 లక్షల రూపాయల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంతో సోమవారం భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. గుండారం రిజర్వాయర్ నుంచి వచ్చే బండలవాగుకు వరద వచ్చిన...