స్వామీజీల ..పూజల పేరుతో ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు,
స్వామీజీల ..పూజల పేరుతో ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, మంథని ప్రజలకు కావాల్సింది పాదపూజలు కాదు.. అభివృద్ధి, ఉపాధి, సాగునీరు, సంక్షేమ పథకాల అమలు ... బీఆర్ఎస్ నేత జక్కు శ్రావణ్ విమర్శ, అర్జున్ సమాచారం ( అక్టోబర్ 31 ) మంథని డెస్క్. మంథని నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, స్థానిక సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ కాటారం...