భూ సమస్యలు ఇందిరమ్మ ఇళ్లపై మంత్రుల సమీక్ష.. కొమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెల్లడి.
భూ సమస్యలు ఇందిరమ్మ ఇళ్లపై మంత్రుల సమీక్ష.. కొమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెల్లడి. అర్జున్ సమాచారం:అక్టోబర్ 06: స్టాఫ్ రిపోర్టర్ (కొమురం భీమ్). నిర్మల్ కలెక్టరేట్ వేదికగా రాష్ట్ర మంత్రులు పాంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత పాల్గొని, జిల్లా పరిధిలోని తాజా పరిస్థితులను మంత్రులకు వివరించారు. జిల్లాలో ఎదురవుతున్న భూ సమస్యలు, ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ...